పదో తరగతి పరీక్ష సజావుగా జరిగింది. మొదటి రోజు సోమవారం రంగారెడ్డిజిల్లాలో మొత్తం 50,935 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 50,790 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి, పరీక్షల నిర్వహణ కన్వీనర్ రఘురాజ్ అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫ�
టెన్త్, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్�
భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం రెండు వేర్వేరు సబ్జెక్టులు. వీటిని బోధించడానికి ఒక్కో సబ్జెక్టుకు ఒకరు చొప్పున వేర్వేరుగా ఉపాధ్యాయులు ఉంటారు. కానీ పరీక్షల విషయానికి వస్తే మాత్రం రెండింటిని కలిపి సామాన్య శ�
పదో తరగతి పరీక్షలకు బుర్ఖా ధరించి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుర్ఖాలను తొలగించాలని కోరవద్దని సూచించింది.