ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్‌కుమార్ ఆదేశించారు.
మహిళా సమాఖ్యలకు సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్ గొప్ప అవకాశం కల్పించారు. జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొత్తగా నిర్మించనున్న 34 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలను సమాఖ్యలకు అప్పగిస్తూ �
జిల్లాలో బ్యాంకు లింకేజీ 100శాతం పూర్తి కావాలని, స్పెషల్ డెవెలాప్మెంట్ ఫండ్స్ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.