అందాన్ని కాపాడటంలో ‘కొలాజెన్' కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం ముడతలు పడొద్దన్నా.. ముఖం కాంతిమంతంగా ఉండాలన్నా.. శరీరంలో కావాల్సినంత కొలాజెన్ ఉండాల్సిందే! అయితే, 40 ఏళ్లు దాటితే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ�
చర్మం, ఎముకలు, ఇతర కణజాలాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచే ప్రొటీన్ కొలాజెన్. ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది. కానీ, మాంసాహారం దీని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
వయసుతో పనిలేకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకోని వారు అరుదు. వయసు మీద పడటాన్ని (Health Tips) జాప్యం చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు.
కొలాజెన్ మన శరీరంలో తయారయ్యే ఒక ప్రొటీన్. ఇది మన శరీర కణాల మధ్య కనెక్టివ్ టిష్యూగా పనిచేస్తుంది. కణజాలాన్ని పట్టి ఉంచుతుంది. శరీరంలో అమైనో ఆమ్లాల సంశ్లేషణ ద్వారా ఇది తయారవుతుంది.