గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండొద్దు. ఆకలితో వచ్చి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ అవస్థలు పడొద్దు.
ఇప్పటికే అన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్ఫ�