ప్రాణం తీసిన దండెం | ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది.
ముంబై: భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి ఐస్క్రీమ్లో ఎలుకలను చంపే మందు కలిపి తన ముగ్గురు పిల్లలకు ఇచ్చాడు. అది తిన్న ఐదేండ్ల బాలుడు మరణించగా మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్�