Hyderabad | భార్యాభర్తల మధ్య గొడవలో 22 రోజుల పసికందు మృతి
Hyderabad | భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ ఘటన

హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో వెలుగు చూసింది. రాజేశ్, జాహ్నవి అనే దంపతులిద్దరూ పూసల బస్తీలో కొన్నేండ్ల నుంచి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. రాజేశ్ సైదాబాద్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
అయితే భార్యాభర్తల మధ్య శుక్రవారం సాయంత్రం గొడవ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజేశ్ భార్యపై దాడి చేస్తున్న క్రమంలో 22 రోజుల పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదన చెందిన భార్య జాహ్నవి.. సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏడాది క్రితం రాజేశ్ భార్యతో గొడవ పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు పెద్ద కుమారుడిని సరిగా చూసుకోవడం లేదని పోలీసుల విచారణలో తేలడంతో.. ఆ అబ్బాయిని యూసుఫ్‌గూడ శిశువిహార్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

