Hyderabad | ఐదో అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి మృతి
Hyderabad | హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. చిన్నారి కిందపడ్డ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆ

హైదరాబాద్ : హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. చిన్నారి కిందపడ్డ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆ పాపను హుటాహుటిన నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి అక్షర ప్రాణాలు కోల్పోయింది. పాప మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

