తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు.
Online Abuse | ఇంటర్నెట్ ఎన్ని అవసరాలను తీరుస్తుందో.. అన్ని విపరీతాలకూ దారి తీస్తుంది అనడంలో సందేహం లేదు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగం.. చిన్నారుల వేధింపులకు అడ్డాగా మారుతున్నది.
టిప్‌లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.
Operation Megha Chakra; ఆపరేషన్ మేఘచక్రలో భాగంగా ఇవాళ సీబీఐ 56 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో లింకు ఉన్న రెండు కేసుల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు, యూటీల్లో ఈ తనిఖీల�
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్ష�
CBI | దేశ వ్యాప్తంగా ఆన్లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ పంజా విసిరింది. ఆన్లైన్ వేదికగా చిన్నారులను కొందరు లైంగికంగా వేధిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్ల
తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జ