పిల్లలను హింసించిన నిందితులపై కఠిన చర్యలు : మంత్రి ఎర్రబెల్లి
తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్ : తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని తొర్రూరు పట్టణ శివారులో తప్పిపోయిన తమ కుక్కపిల్లల కోసమని వెతుకుతూ.. ఓ తోటలోకి వెళ్లిన ఇద్దరు పిల్లలను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు.
వెంటనే పిల్లలకు మెరుగైన వైద్యం అందించి బాధిత కుటుంబాలకు చట్ట పరంగా చేయూతనివ్వాలని సూచించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్‌ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

