GST | ఈ ఏడాది అక్టోబర్ నాటికి వస్తు సేవల పన్ను (GST)ని సరళీకృతం చేసి, పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో తెలిపారు.
union budget 2024: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగిన, తగ్గిన వస్తువుల జాబితా ఇదీ. క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, బంగారం, వెండిపై ధరలు తగ్గాయి. ప్లాస్టిక్ వస్తువులపై ధరలు పెరిగాయి. కేంద్ర మంత్రి సీతారామన�
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. గృహ రుణాలపై శుక్రవారం వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో హోమ్ లోన్లపై బ్యాంక్ వడ్�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ
మధుమేహం సహా వివిధ రకాల వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సవరించింది. జాబితాలో మధుమేహ మందులతో పాటు రక్తపోటు, సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు, కంటికి �
నేటి నుండి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది.