చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వారం రోజులుగా నీటిఎద్దడి నెలకొన్నది. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతోపాటు చెరువువద్ద నీటి కోసం ఏర్పాటు చేసిన మోటారుపంపు సెట్లు పనిచేయడం లేదు.
నల్లగొండ జిల్లాలోని చండూరును ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డివిజన్లో 5 మండలాలను చేర్చారు. నల్లగొండ డ�
New Revenue Division | నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడింది. చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.