Tirumala Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు చేశారు.
Maha Kumbhmela | ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఆల�