దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఎంవీ రమణ డిమాండ్ చేశారు.
US Secretary : దాయాది దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదే పదే అంటున్నారు. 'యథా రాజా తథా ప్రజా' అన్నట్టు అమెరికా సెక్రటరీ మార్కో రూబియో (Marco Rubio) సైతం �
పాలస్తీనాలోని గాజాలో 15 నెలల భీకర పోరాటానికి తెర పడనుంది. బాంబు దాడులతో శిథిలమైన వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఖతార్ మధ్య�
ఒక పక్క హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 72 మంది పౌరులు మృతి చెందినట్టు గాజా ఆరోగ్య మంత్ర�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అంశం ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలు కీలకమైన అంశాల్లో ఒప్పందాని�