ఇద్దరికి తీవ్రగాయాలు | నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది.
సిద్దిపేట : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు సీసీ కెమెరాల నిఘాలోకి రానుంది. ప్రాజెక్టు కట్టపై 32 స