Belt Shops | ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Manchu Family | సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు ఇంట కొనసాగుతున్న వివాదాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు మేరకు మంచు మనోజ్‌పై ఏ1 గా కేసు నమోదు చేశారు.