Belt Shops | ఆదిలాబాద్‌లో బెల్ట్ షాపులపై దాడులు..కేసులు నమోదు
Belt Shops | ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad ) పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు ( Belt shops ) నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Mahajan) ఆదేశాల మేరకు పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీపై పోలీసులు దాడులు చేశారు.
సుందరయ్య నగర్లో జల్లార్పూవార్ సుధాకర్, గులేందవ ఇంద్ర, బోయపల్లి అభి యాదవ్, శ్రీరామ్ కాలనీలో తలకోకుల భూమన్న నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు.
ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెల్ట్ షాపుల నిర్వహణ చట్ట వ్యతిరేకమని, ఎవరైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

