lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తిరుపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట గల గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతున్నది. నో స్టాక్ బోర్డులు దర
ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వంటగ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ రోడ్ లో గల ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు శుక్రవా రం ప్రజలు గ్యాస్ సిలిండర్లతో పెద్ద సం ఖ్యలో బారులు
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Belt Shops | ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలో మూడు దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా నీటి ఎద్దడి కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్లు ఆరోపించారు. బుధవారం కలెక్టర్ రాజర్షితోపాటు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రా�
హరే రామ హరే కృష్ణ భజన సంకీర్తనలతో ఆదిలాబాద్ పట్టణం మారుమోగింది. భక్తులు భగవాన్ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో మైమరిచిపోయారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన శ్రీశ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత�
ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్�