Sharmistha Panoli | లకత్తా హైకోర్టు (Calcutta High Court) లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని (Law student), ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli) కి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
TMC MP moves Calcutta HC | పోలీస్ సమన్లకు వ్యతిరేకంగా హైకోర్టును టీఎంసీ ఎంపీ ఆశ్రయించారు. పోలీసుల నోటీసులు చట్టవిరుద్ధమని విమర్శించారు. తనను బెదిరించేందుకు పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు.
OBC certificates | బెంగాల్లోని మమత సర్కారుకు కలకత్తా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవ�
Sandeshkhali violence | పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై దాడి కేసును కలకత్తా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) బదిలీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృ�
Suprem Court | కౌమార దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అణచుకోవాలంటూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించ�
కోల్కతా: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి పశ్చిమ బెంగాల్లో నిరసన సెగ ఎదురైంది. ఒక కేసులో వాదించేందుకు న్యాయవాదిగా కలకత్తా హైకోర్టుకు బుధవారం వచ్చిన ఆయనను కాంగ్రెస్ సెల్ న్యా