యూరోపియన్ దేశమైన గ్రీస్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
Egypt | ఈజిప్టులో (Egypt) రాజధాని కైరోలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కైరోలో (Cairo) ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కైరో : ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్�
స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత, సంగీత నిర్మాత, సంగీత విద్వాంసుడు, బహుళ వాయిద్యకారుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), �
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచ
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్‌కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�
రైలు ప్రమాదం | దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికిపైగా గాయపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.