Ar Rahman: కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రెహమాన్.. అరుదైన గౌరవం దక్కించుకున్న ఆస్కార్ విన్నర్

స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత, సంగీత నిర్మాత, సంగీత విద్వాంసుడు, బహుళ వాయిద్యకారుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు సంతోషంగా ఉందని రెహమాన్ తెలిపారు.
డిసెంబరు 5 వరకు జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో మూడవ రోజు కార్యక్రమాలలో CIFF కైరో ఇండస్ట్రీ డేస్‌లో భాగంగా మధ్యాహ్నం ఈజిప్టు ప్రఖ్యాత స్వరకర్త హిషామ్ నజీహ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పని గురించి చర్చిస్తూ ఒక ప్రత్యేక చర్చ నిర్వహించారు .కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కేన్స్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ గౌరవం అందుకున్నారు. 63 దేశాల నుండి 111 చిత్రాలను ప్రదర్శించడం, CIFF యొక్క 43వ ఎడిషన్ కార్యకలాపాలలో 34 ప్రపంచ ప్రీమియర్లు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

