ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది.

కైరో: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో జరిగిన రోడ్డుప్రమాదాల వల్ల సుమారు 10 వేల మంది మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఈమధ్యకాలంలో మరో 3480 మంది మరణించారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
రూ.7,500 కోట్లు కట్టండి!
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

