రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ వల్ల కొత్తగా ఎనిమిది మంది మరణించగా, మరో 821 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల

హైదరాబాద్: మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ వల్ల కొత్తగా ఎనిమిది మంది మరణించగా, మరో 821 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, మరో 1780 మంది మరణించారు. ఇంకా 25,459 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 16,892 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 361, మేడ్చల్ జిల్లాలో 245, రంగారెడ్డిలో 206 చొప్పున ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,12,53,374 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 23,12,340 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 20,10,611 మంది తొలి డోసు వేయించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
రూ.7,500 కోట్లు కట్టండి!
మహారాష్ట్రలో కర్ఫ్యూ
ఈ ఏడాది మంచి వర్షాలు: స్కైమెట్
కరోనా టీకా ఎక్స్‌ప్రెస్
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

