రూ.7,500 కోట్లు కట్టండి!

- ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ భారీ జరిమానా
కైరో: సూయజ్ కాల్వలో గతనెలలో చిక్కుకున్న భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రూ.7,500 కోట్లు (100 కోట్ల డాలర్లు) పరిహారం చెల్లించాలని ‘ఎవర్ గివెన్’ నిర్వహణ సంస్థను ఆదేశించింది. వాణిజ్య పరంగా భారీ నష్టం కలిగించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత నెల 23న సూయజ్ కాల్వలో ఎవర్‌గివెన్ ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో వారంపాటు రవాణా స్తంభించిపోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ever Given
- Evergreen
- ezypt
- Fine
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

