Home
Ever Given
Ever Given
-
"హమ్మయ్య.. 100 రోజుల తర్వాత డీల్ కుదిరింది.. నౌక కదిలింది"
5 years agoఇస్మైలియా (ఈజిప్ట్): ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? సరిగ్గా 106 రోజుల కిందట సుయెజ్ కాలువలో వెళ్తూ దానికి అడ్డంగా ఇరుక్కుపోయింది. వారం రోజులు ఎలాగోలా కిందామీదా పడి ఆ షిప్‌ను మళ్లీ కదిలేలా చేశారు. అయితే ద�"సూయజ్ అంతరాయం"
6 years agoసూయెజ్ కాలువలో భారీ రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ ఇరుక్కుపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం వాటిల్లిన మాట నిజమే. కానీ ఈ ప్రమాదం లేవనెత్తిన ప్రశ్నలను స్వీకరించి ఆత్మవిమర్శ చేసుకోవడంలోనే అంతర్జాతీ�"రూ.7,500 కోట్లు కట్టండి!"
6 years ago‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ భారీ జరిమానా కైరో: సూయజ్ కాల్వలో గతనెలలో చిక్కుకున్న భారీ సరుకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రూ.7,500 కోట్లు (100 కోట్ల డాలర్లు) పరిహార�"ఎవర్ గివెన్ స్తంభన.. పరిహారం కోరుతామన్న ఈజిప్ట్?!"
6 years agoఎవర్ గివెన్ స్తంభన సూయజ్ కాలువలో దాదాపు ఆరు రోజుల పాటు ఎవర్ గివెన్ ఓడ నిలిచిపోయినందుకు ఓడ యాజమాన్యం నుంచి నష్ట పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ సంకే.."పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !"
6 years agoకైరో: గ్రహాలు అనుకూలిస్తేనే ఏదైనా సాధ్యం. దీన్ని నమ్మకపోయినా.. సుయెజ్ ఘటన ఆ నిజాన్నే చెబుతోంది. కాలువలో ఇరుక్కున్న భారీ ఎవర్ గివెన్ నౌక ఎట్టకేలకు ఆరు రోజుల తర్వాత స్థాన చలనం చెందిన వి షయం తె�"నౌక కదిలింది"
6 years agoఫలించిన సూయజ్ కెనాల్ అథారిటీ వ్యూహం అనుకూలించిన వాతావరణం ‘ఎవర్ గివెన్’కు తొలగిన అడ్డంకులు అంతర్జాతీయ రవాణాకు ఊరట ట్రాఫిక్ క్రమబద్ధ్దీకరణకు మరో వారం పట్టొచ్చు సూయజ్ (ఈజిప్టు), మార్చి 29: ప్రపంచ దేశా"సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది"
6 years agoసుయెజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్‌గివెన్ కంటైనర్ షిప్ కాస్త కదిలినట్లు ఆ కెనాల్ నిర్వహణ బృందం హెడ్ వెల్లడించారు."రేపు సాయంత్రానికి క్లియర్కానున్న సుయెజ్ కాలువ"
6 years agoకైరో: సుయెజ్ కాలువలో చిక్కుకున్న భారీ సరుకు ఓడను .. శనివారం నాటికి పక్కకు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఆ నౌకకు చెందిన జపనీస్ ఓనర్లు ఈ విషయాన్ని తెలిపారు. మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాన్ని కల�"సూయజ్‌ను బ్లాక్ చేసిన భారీ ఓడలో.. అంతా భారతీయ సిబ్బందే"
6 years agoన్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత రద్దీ సముద్ర మార్గమైన సుయాజ్ కాల్వను బ్లాక్ చేసిన భారీ కార్గో నౌక ‘ఎవర్ గివెన్’లోని సిబ్బంది అంతా భారతీయులేనని ఆ ఓడను నిర్వహిస్తున్న ఎవర్ గ్రీన్ సంస్థ తెలిపింది. మొత�"సుయెజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌక.."
6 years agoకైరో : ఈజిప్టులోని సుయెజ్ జల సంధిలో భారీ కంటేనర్ నౌక చిక్కుకున్నది. సుయెజ్ కాలువలో నౌక అడ్డుతిరగడంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది. ఆ కాలువ మార్గంలో వెళ్లాల్సిన చిన్న చిన్న సరుకు రవాణా బోట్లు �తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!









