ఎవర్ గివెన్ స్తంభన.. పరిహారం కోరుతామన్న ఈజిప్ట్?!
ఎవర్ గివెన్ స్తంభన సూయజ్ కాలువలో దాదాపు ఆరు రోజుల పాటు ఎవర్ గివెన్ ఓడ నిలిచిపోయినందుకు ఓడ యాజమాన్యం నుంచి నష్ట పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ సంకే..

కైరో: సూయజ్ కాలువలో దాదాపు ఆరు రోజుల పాటు ఎవర్ గివెన్ ఓడ నిలిచిపోయినందుకు ఓడ యాజమాన్యం నుంచి నష్ట పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ సంకేతాలిచ్చింది. గత నెల 23వ తేదీన సూయెజ్ కాలువలో స్తంభించిన ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల తర్వాత ముందుకు కదిలిన సంగతి తెలిసిందే. ఈ ఓడ జపాన్‌కు చెందిన షై కిసేన్ కైషా సంస్థకు చెందింది.
వారం పాటు సూయెజ్ కాలువలో వాణిజ్య నౌకలు తిరుగనందుకు షై కిసేన్ కైషా సంస్థ నుంచి సుమారు 1000 కోట్ల డాలర్ల పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ తెలిపింది. నౌకల రవాణా ఫీజు, జలమార్గానికి డ్యామేజీ, ఎవర్ గివెన్ నౌకను కదిలించడానికి సిబ్బంది ఖర్చు తదితరాలన్నీ కలిపి అంచనా వేసినట్లు సూయెజ్ కెనాల్ అథారిటీ సీఈవో ఒసామా రాబీ చెప్పారు.
అయితే ఎవరు పరిహారం అడుగుతారన్న సంగతి మాత్రం ఒసామా రాబీ తెలిపారు. పరిహారం వసూలు చేయడం ఈజిప్ట్ హక్కు అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఈజిప్ట్ రిప్యూటేషన్‌ను దెబ్బ తీసిందని, దానివల్ల జరిగిన నష్టాన్ని పొందాల్సిందే కదా అని అభిప్రాయ పడ్డారు.
తైవాన్‌లోని ఎవర్ గ్రీన్ మ్యారిన్ కార్పొరేషన్ స్పందిస్తూ సూయెజ్ కాలువలో రవాణా నౌకలు స్తంభించడానికి తమకు సంబంధం లేదన్నారు. అయితే, పరిహారం చెల్లించమని తమను అడిగే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఎరిక్ హ్సై వ్యాఖ్యానించారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ever Given
- Suez Canal
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

