గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500 నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలన్నీ సందేహాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇన్నాళ్లు డీటీసీపీని ఆశ్రయించిన బిల్డర్లు, సాధారణ జనాలు.. ఇప్పుడు హెచ్ఎండీఏ బాట పట్టాల్సి
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్‌ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
ప్రజలకు ఒకే చోట ప్రభుత్వాధికారుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజ�
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు లేవు. ఇదే హెచ్ఎండీఏ పరిధిలో పాలన పడకేసేలా చేస్తోంది. ఉన్నతాధికారులే విధులకు దూరంగా ఉండటంతో.. సిబ్బంది పనితీరు సాధారణ జనాలను ముప్పు తిప్పులు పెడ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్డర్లకు కష్టాలు తప్పడం లేదు. నిర్మాణ రంగంలో అనుమతుల కోసం అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి అనుమతు
గృహమే కదా స్వర్గసీమ అన్నాడో సినీ కవి.. అందమైన ఇల్లు కట్టుకోవాలన్నదే కోరిక. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అందమైన పొదరిల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే డిజైన్‌కే ఎక్కువవుతున్నది.
భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపా
మహానగర నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మహోన్నత పాత్ర పోషిస్తున్నది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపడుతూ.
భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడైనా బ్లాస్టింగ్ అవసరమైతే తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. అనుమతి లేకుండా జిలిటెన్ స్టిక్స్, డిటోనెటర్స్తో పేలుళ్ల�