పండుగలా ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు తరలిరావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేక ఉందని, అందువల్లనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు రావడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని, ముఖ్యమంత్రిగా పదేళ్లు అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు.
వరంగల్ ఈనెల 27న గులాబీమ యం కావాలని, బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు.