ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం నామినేషన్ల పండుగ కనిపించింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. కాగా, కరీంనగర్లో పలువురు అభ్యర్థులు సాదాసీదాగా వేశారు.
మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ఆడబిడ్డల ఆశీస్సులుండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.
Rudrangi | శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు,మమతా మోహన్‌దాస్, విమల రామన్ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. కాగ�
కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండ
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం మానకొండూర్ పెద్దచెరువు వద్ద నిర్వహి�
రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమ�
బైక్ కొనివ్వలేదని ఓ పెం డ్లి కొడుకు ఏకంగా పీటల మీద పెండ్లిని ఆపేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో జరిగింది. సమయానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదుకోవడంతో వివాహ తంతు పూర్తయింది.