Home
Cinema
Balakrishna And Minister Harish Rao As Chief Guest To Jagapati Babu Rudrangi Movie Pre Release Event
Rudrangi | రుద్రంగి ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి హరీశ్‌రావు, నందమూరి బాలకృష్ణ
Rudrangi | శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు,మమతా మోహన్‌దాస్, విమల రామన్ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు మంత్రివర్యులు హరీష్‌రావు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Rudrangi | శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు,మమతా మోహన్‌దాస్, విమల రామన్ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జూలై 7న చిత్రం విడుదల కానుంది.
కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు మంత్రివర్యులు హరీష్‌రావు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ సామజిక పరిస్థితులను చూపిస్తూ రూపొందించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

