Dharmendra Pradhan | నేను ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు స్ట్రీట్ ఫైటర్‌ను : ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan | కేంద్రమంత్రి (Union Minister) పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి పార్లమెంటు (Parliament) కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) జైరామ్ రమేశ్ (Jairam Ramesh) వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ (Strog Counter) ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leakage) వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. సోమవారం పార్లమెంటుకు వచ్చారు.
Dharmendra Pradhan : కేంద్రమంత్రి (Union Minister) పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి పార్లమెంటు (Parliament) కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) జైరామ్ రమేశ్ (Jairam Ramesh) వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ (Strog Counter) ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leakage) వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. సోమవారం పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
చిరునవ్వుతో కారు దిగిన ధర్మేంద్ర ప్రధాన్.. అందరికీ అభివాదంచేస్తూ లోపలికి వెళ్లారు. పలువురు అధికారపక్ష ఎంపీలు ఆయనకు సంఘీభావం తెలుపుతూ శాలువా కప్పి, సంప్రదాయ టోపీతో సత్కరించారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా ఒక మంత్రి స్వచ్ఛంధంగా రాజీనామా చేయడం ఇదే మొదటిసారని బీజేపీ ఎంపీల్లో ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్లమెంట్ కారిడార్‌లో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్.. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి “అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది” అని వ్యాఖ్యానించారు.
దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఏమీ జరగలేదు. నేను వీధి పోరాటాల నుంచి వచ్చిన యోధుడిని (స్ట్రీట్ ఫైటర్‌ను), ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపించడంతో శనివారం ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదని, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

