నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కసర అంగన్వాడీ కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి జాదవ్ విరాజ్ అనే మూడు సంవత్సరాల బాలుడికి గాయాలు కాగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
Hyderabad | వెలుగులు నింపాల్సిన దీపావళి(Dipavali) పండుగ వారి కుటుంబంలో చీకట్లను మిగిల్చింది. దీపాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశపడ్డ వారికి తీవ్ర నిరాశే మిగిలింది.
Dog attack | ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి(Boy injured) గాయపర్చిన ఘటన జోగుళాంబ గద్వాల(Gadwala dist) జిల్లా అయిజ పట్టణంలో గురువారం చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు..
గుర్రాల దాడిలో బా లుడు గాయపడిన ఘటన మహ్మదాబాద్ మండ లం మొకర్లబాద్ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో రెండుమూడు రోజులుగా మూడు గుర్రాలు హల్చల్ చే స్తున్నాయి.
బ్లాస్టింగ్ పూస పేలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లవెల్లి జయలక్ష్మి, సవారి కుమారుడైన ధనుష్ ఆరుబయట ఆ
మూడేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్గూరి స్రవంతి - ప్రవీణ్ దంపతు�
రాజేంద్రనగర్లో కారు బీభత్సం | నగరంలోని రాజేంద్రనగర్ ప్రేమావతినగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ఎదుట నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకువెళ్లింది.