పేలిన బ్లాస్టింగ్ పూస
బ్లాస్టింగ్ పూస పేలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లవెల్లి జయలక్ష్మి, సవారి కుమారుడైన ధనుష్ ఆరుబయట ఆడుకుంటుండగా పేలుడు పదార్థం దొరికింది.
- బాలుడికి గాయాలు
లింగాల, మార్చి 12 : బ్లాస్టింగ్ పూస పేలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లవెల్లి జయలక్ష్మి, సవారి కుమారుడైన ధనుష్ ఆరుబయట ఆడుకుంటుండగా పేలుడు పదార్థం దొరికింది.
దానికి ఉన్న రెండు కొనలను కరెంట్ బోర్డులో పెట్టగా పేలు డు సంభవించింది. అయితే, కరెంట్ పోవడంతో బా లుడు గాయపడగా.. జిల్లా కేంద్రంలోని దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు డాగ్ స్క్వా డ్ సాయంతో ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

