వకీల్ సాబ్ కలెక్షన్స్ | ఈ సినిమా కలెక్షన్లను కూడా బయటకు చెప్పడం లేదు. వీలైనంత వరకు గోప్యంగా ఉంచడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మండే ఎండల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కల�