Gowtam Tinnanuri | జెర్సీ సినిమాకు పాజిటివ్ రిజల్ట్ వస్తే ఒకే..కానీ రాకపోతే..?
గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) డైరెక్ట్ చేసిన జెర్సీ (Jersey) మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే..బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇపుడీ చిత్రం అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి మరోసారి హిందీ ప్రేక్షకుల దగ్గర తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాడు.
నాని (Nani) హీరోగా క్రికెట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం జెర్సీ (Jersey). గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే..బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. పలు విభాగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులను సైతం గెలుచుఉంది. ఇపుడీ చిత్రం అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి మరోసారి హిందీ ప్రేక్షకుల దగ్గర తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే షాహిద్ కపూర్ (Shahid kapoor), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) లీడ్స్ రోల్స్ లో వస్తున్న ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం జెర్సీ 2021లోనే విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడ్డది. మేకర్స్ జెర్సీ సినిమా ఏప్రిల్ 14న విడుదల చేయాల్సి ఉండగా.. కేజీఎఫ్ ఎఫెక్ట్‌తో ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నారు. షాహిద్ కపూర్ గత చిత్రం కబీర్ సింగ్ మంచి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Read Also : Dulquer Salmaan | ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లొకేషన్లో షూటింగ్..సినిమాకే హైలెట్
జెర్సీ కూడా మంచి సబ్జెక్ట్..కానీ ఇలా ప్రతీసారి వాయిదా పడుతూ వస్తుండటంతో సినిమాపై ఉన్న క్యూరియాసిటీ రోజురోజుకు తగ్గిపోతుందని బీటౌన్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ విడుదలయ్యాక బాక్సాపీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ రాకపోతే అది గౌతమ్ తిన్ననూరి కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పలువురు ట్రేడ్ పండితులు. గౌతమ్ నెక్ట్స్ రాంచరణ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా..జెర్సీ ఆలస్యం నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతోంది.
Read Also : Ram Boyapati Movie | రామ్-బోయపాటి సినిమాపై నో అప్డేట్..కారణమదేనా..?
Nivetha Pethuraj | గులాబీ కలర్ హాఫ్ శారీలో నివేతా పేతురాజ్ మెరుపులు..
Read Also : Selfish Poster | ‘సెల్ఫిష్’గా మారిపోయిన యువ హీరో..హిట్టు పడేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

