సెన్సేషనల్ రంగం సినిమాకు పదేళ్లు
అప్పట్లో అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే అలాంటి విజయాలనే సాధించి తెలుగు సినిమాలకు కూడా షాక్ ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన మరో సినిమా రంగం .

కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ అవే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుంటాయి. అప్పట్లో అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే అలాంటి విజయాలనే సాధించి తెలుగు సినిమాలకు కూడా షాక్ ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన మరో సినిమా రంగం. ఈ మధ్యే కరోనాతో మరణించిన లెజెండరీ సినిమాటోగ్రఫర్, అద్భుతమైన దర్శకుడు కేవీ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించాడు. జీవా హీరోగా రాధ పెద్ద కూతురు కార్తిక, పియా బాజ్పెయీ హీరోయిన్లుగా వచ్చిన ఈ పొలిటికల్ మీడియా థ్రిల్లర్ సంచలన విజయం సాధించడమే కాకుండా జీవాకు తెలుగులో మార్కెట్ ఓపెన్ చేసింది. తమిళంలో కో పేరుతో కలెక్షన్స్ వర్షం కురిపించి తెలుగులో రంగంగా విడుదలైంది. ప్రకాశ్ రాజ్, అజ్మల్ ఈ సినిమాలో తమ నటనతో మైమరిపించారు. సూపర్ స్క్రీన్ ప్లేతో కేవీ ఆనంద్ చేసిన ఈ మాయాజాలం తెలుగులోనూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. మే 13, 2011న విడుదలైన రంగం సినిమాకు పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫైనల్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

నైజాం- 3.75 కోట్లు
సీడెడ్- 2.17 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.95 కోట్లు
ఈస్ట్- 0.77 కోట్లు
వెస్ట్- 0.62 కోట్లు
గుంటూరు- 0.67 కోట్లు
కృష్ణా- 0.71 కోట్లు
నెల్లూరు- 0.63 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 11.27 కోట్లు
పదేళ్ల కిందే రంగం సినిమా తెలుగులో 4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. జీవా లాంటి ఎలాంటి మార్కెట్ లేని హీరోకు ఇది నిజంగానే ఎక్కువ కానీ అప్పటికే కేవీ ఆనంద్ వీడొక్కడే సినిమా తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. దాంతో రంగం సినిమాకు అది బాగా హెల్ప్ అయింది. 4.5 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగం.. ఎవరూ ఊహించని స్థాయిలో 11 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తద్వారా 7 కోట్లకు పైగానే లాభాలు బయ్యర్లకు అందించింది రంగం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
నాగార్జునతో పదోసారి జోడీ కడుతున్న అనుష్క
కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్
అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
సల్మాన్ దెబ్బకు జీ5 యాప్ ఢమాల్..!
తమిళియన్‌ను పెండ్లి చేసుకుంటా: రష్మిక
అనుష్క నయా లుక్ నెట్టింట్లో చక్కర్లు..!
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన సాయి పల్లవి
రాజశేఖర్‌తో గోపీచంద్ మల్టీస్టారర్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

