అనుష్క నయా లుక్ నెట్టింట్లో చక్కర్లు..!
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది యోగా బ్యూటీ అనుష్క.

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది యోగా బ్యూటీ అనుష్క. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగింది. అరుంధతిగా ప్రేక్షకులందరినీ కవ్విస్తూ వణికించినా, భాగమతిగా భయపెట్టాలన్నా, బాహుబలిలో దేవసేన పాత్ర చేయాలన్నా అది కేవలం అనుష్కకే సాధ్యమనేంతలా ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం ఈ భామ నయా లుక్ కు సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది,.అనుష్క చబ్బీ లుక్‌తో అవుట్ ఆఫ్ షేప్‌లో కనిపిస్తున్న స్టిల్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. స్వీటీ గతంలో కనిపించినా ఛరిష్మాటిక్ గ్లామర్ ఈ ఫొటోలో కనిపించడం లేదు. తమ అభిమాన హీరోయిన్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుందని ఆశతో ఉన్నారు ఫాలోవర్లు. అనుష్క ప్రస్తుతం యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anushka
- Chubby look
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

