చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
టాలీవుడ్ యువ నటీనటు లు నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం థాంక్యూ. చిత్రీకరణలో భాగంగా ఓ షాట్ తీసిన తర్వాత చైతూ, రాశీ లొకేషన్ లో సెల్ఫీ దిగారు.

టాలీవుడ్ యువ నటీనటు లు నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం థాంక్యూ. చిత్రీకరణలో భాగంగా ఓ షాట్ తీసిన తర్వాత చైతూ, రాశీ లొకేషన్ లో సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని రాశీఖన్నా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. బ్లాక్ ట్రౌజర్ లో రాశీ, ముదురు ఎరుపు రంగు జెర్కిన్ లో చైతూ చిరునవ్వులు చిందిస్తూ దిగిన స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. విక్రమ్‌కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ ప్రభుత్వం భారతీయులను అనుమతించడం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడ థాంక్యూ షూటింగ్‌ను నిలిపేసినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. నాగచైతన్య నటించిన మరో చిత్రం లవ్‌స్టోరీ. ఈ మూవీ ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా..కరోనాతో వాయిదా పడ్డది.
ఇవి కూడా చదవండి..
మరో విషాదం.. హీరో కృష్ణ సన్నిహితులు కన్నుమూత
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

