పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఫైనల్ రావాల్సిన సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేందుకు మరో 6 నెలల వరకు పట్టే అవకాశమున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
అయితే కోవిడ్ సెకండ్ వేవ్‌తో సినిమా ఆలస్యమవుతుండటంతో తనకు తానే ప్రమోట్ (సెల్ఫ్ ప్రమోషన్) చేసుకోవాలని అనుకుంటుందట నిధి. అప్పటివరకు తన ఫాలోవర్లు, సినీ లవర్స్ కు బోరు కొట్టకుండా ఫొటోషూట్‌తో ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని నిధి ప్లాన్ రెడీ చేసినట్టు ఫిలింనగర్ టాక్. పవన్ చిత్రంతో నిధికి వరుస ఆఫర్లు వస్తున్నాయట. అయితే పలువురు ఫిల్మ్‌మేకర్స్ హరిహర వీరమల్లులో నిధి నటనకు వచ్చే స్పందనను బట్టి తమ సినిమాల్లోకి నిధిని తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

