ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు గోవా బ్యూటీ ఇలియానా.చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఇలియానా.

రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు గోవా బ్యూటీ ఇలియానా. చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఇలియానా. ఇలియానా హిందీలో హిట్స్ అందుకోకున్నా..ఆఫర్లకు మాత్రం కొదవలేదు. ఈ ఏడాదిఅభిషేక్ బచ్చన్ హీరోగా వచ్చిన ది బిగ్ బుల్ చిత్రంలో మెరిసింది ఇలియానా.
తాజాగా ఈ భామ అమెజాన్ బిగ్ ఓటీటీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బీటౌన్ వర్గాల టాక్. అమెజాన్ ఆఫర్ కు ఓకే చెప్పిందట ఇలియానా. ఈ షోలో ఇలియానా పాత్ర సాలిడ్ గా ఉంటుందట.దక్షిణాదిన మళ్లీ గ్రాండ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది ఇలియానా.
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

