e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. లెక్క‌ల మాస్టారు సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ఆర్య‌. 2004, మే 7న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఆర్య చిత్రం విడుద‌లై నేటికి 17 ఏళ్లు అవుతుంది. నా లైఫ్ చేంజింగ్ చిత్రాల‌లో ఇది కూడా ఒక‌టి. జీవితంలో జ‌రిగిన గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే బంగారు ప‌దాల‌ను నేను ప‌లికిన త‌ర్వాత ప్రేక్ష‌కులు నాపై ప్రేమను కురిపించడం మొద‌లు పెట్టారు అని బ‌న్నీ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆర్య చిత్రం ఎంద‌రో జీవితాల‌ను మార్చేసింది. న‌టుడిగా నాకు, ద‌ర్శ‌కుడిగా సుకుమార్‌కు, నిర్మాత‌గా దిల్ రాజుకు, సంగీత ద‌ర్శ‌కుడిగా దేవి శ్రీకు ,డీఓపీగా ర‌త్న‌వేలుకు , డిస్ట్రిబ్యూట‌ర్‌గా బ‌న్నీ వాసు ఇలా చాలా మంది జీవితాల‌ని ఈ చిత్రం మార్చేసింది.ఇలాంటి మంచి హిట్ మాకిచ్చిన ప్రేక్ష‌కులంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్‌ ఆస్టిన్‌
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్‌డౌన్‌
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్‌
ముంబైలో ఎయిర్‌ అంబులెన్స్‌ అత్యవసర ల్యాండింగ్‌.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్
ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్
ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

ట్రెండింగ్‌

Advertisement