e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ఒక‌వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూన మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా కుర్ర కారు మ‌తులు పోగొడుతుంది. ఈ మధ్య రెగ్యుల‌ర్‌గా గ్లామ‌ర్ షో చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తుంది. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ బికినీలో జాన్వీ చేసే అందాల ఆరబోత ప్ర‌తి ఒక్కరి మ‌న‌సులు పోగొడుతుంది. మాల్దీవులు విహార యాత్ర‌కు వెళ్లిన‌ప్పుడు జాన్వీ ఈ పిక్స్ దిగిన‌ట్టు తెలుస్తుంది.

జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇటీవ‌ల సిద్ధార్థ్ సేన్ గుప్తా తెర‌కెక్కించిన గుడ్ ల‌క్ జెర్రీ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. ఈ మూవీని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రోవైపు మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమాలో క‌థానాయిక అంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా
జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా
జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

ట్రెండింగ్‌

Advertisement