రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
సందీప్ కిషన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గల్లీరౌడీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గల్లీ రౌడీ రషెస్ కు మంచి స్పందన వచ్చింది.

సందీప్ కిషన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గల్లీరౌడీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గల్లీ రౌడీ రషెస్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది టీం. పుట్టెనే ప్రేమ..పడగొట్టెనే ప్రేమ. ఏం చేశావో ఏమో గదమ్మా అంటూ రామ్ మిర్యాల పాడిన సాంగ్ రొమాంటిక్ టచ్‌తో సాగుతూ మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉంది.
ఈ చిత్రంలో నేహా హరిరాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సింహా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎంవీవీ సినిమా, కోనాఫిలిం కార్పోరేషన్ లో నిర్మాణంలో తెరకెక్కుతోంది.
ఇవి కూడా చదవండి..
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

