బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
మీనా..80,90 లలో టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తోపాటు మిగిలిన హీరోలతో చాలా సినిమాల్లో మెరిసింది.

మీనా..80,90 లలో టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తోపాటు మిగిలిన హీరోలతో చాలా సినిమాల్లో మెరిసింది. ఈ సీనియర్ నటి ప్రస్తుతం వెంకటేశ్ తో దృశ్యం 2 లో నటించింది. తాజాగా మీనా తెలుగులో పెద్ద ఆఫర్ అందుకుందట. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న చిత్రంలో మీనా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఈ చిత్రంలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మీనా మెరవనుందని టాక్. ఈ ప్రాజెక్టులో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ప్రాధాన్యత ఉంటుందట. ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం చిత్రాల్లో కలిసి నటించారు బాలయ్య-మీనా. ఆనాటి క్లాసిక్ కపుల్ మళ్లీ చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుండటం సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

