e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ నాగార్జున, అనుష్క. ఈమెను సూపర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేసింది కూడా నాగార్జునే. ఆ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తే.. నాగార్జున తన అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించాడు. ఆ త‌ర్వాత‌ తెలుగుతో పాటు తమిళంలోనూ ఈమె సత్తా చూటి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప‌దిహేనేళ్ల‌లో ఒక్క నాగార్జున‌తోనే 9 సార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది అనుష్క. హీరోయిన్‌గానే కాకుండా ఐటెంగాళ్‌గా, ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌లిపి ఈ ఇద్ద‌రు 9 సినిమాల్లో క‌లిసి న‌టించారు. తాజాగా ప‌దోసారి నాగ్‌, అనుష్క జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాలో ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌బోతున్నారు.

నాగార్జున‌, అనుష్క క‌లిసి న‌టించిన సినిమాలు

సూపర్

దర్శకుడు: పూరీ జగన్నాథ్

డాన్

దర్శకుడు: లారెన్స్

కింగ్ (గెస్ట్ అప్పియరెన్స్)

దర్శకుడు: శ్రీను వైట్ల

కేడీ (స్పెషల్ సాంగ్)

దర్శకుడు: కిరణ్ కుమార్

రగడ

దర్శకుడు: వీరు పోట్ల

ఢమరుకం

దర్శకుడు: శ్రీనివాస్ రెడ్డి

సోగ్గాడే చిన్నినాయనా (గెస్ట్ అప్పియరెన్స్)

దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ కురసాల

ఊపిరి (గెస్ట్ అప్పియరెన్స్)

దర్శకుడు: వంశీ పైడిపల్లి

ఓం నమో వెంకటేశాయా

దర్శకుడు: కే రాఘవేంద్రరావు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!

కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ

‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద క‌థే ఉంది..!

స‌ల్మాన్ దెబ్బ‌కు జీ5 యాప్ ఢ‌మాల్..!

త‌మిళియ‌న్‌ను పెండ్లి చేసుకుంటా: ర‌ష్మిక‌

అనుష్క న‌యా లుక్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు..!

రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైర‌ల్‌

బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన‌ సాయి పల్లవి

రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

డ‌బ్బు కోసం న‌న్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాగార్జున‌తో పదోసారి జోడీ క‌డుతున్న అనుష్క‌

ట్రెండింగ్‌

Advertisement