కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కరోనా టీకా తీసుకున్నారు. కూతురు సౌందర్య సమక్షంలో పీపీఈ కిట్ వేసుకున్న వైద్యుడు రజినికి టీకా వేశారు. తండ్రి, కూతురు ఇద్దరూ కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్ ధరించారు. ఈ ఫొటోను, సమాచారాన్ని సౌందర్య స్వయంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఏ టీకా వేసుకున్నారు? ఎన్నో డోసు? వంటి వివరాలేవీ అందులో లేవు. “మన తలైవర్ కరోనా టీకా వేసుకున్నారు. మనమంతా కలిసి కరోనాపై పోరాడుదాం” అనే సందేశాన్ని సౌందర్య ఆ ఫొటోకు జత చేశారు. రజని చిరకాల సహచరుడు, మిత్రుడు కమలహాసన్‌తో సహా అనేకమంది సినీరంగ ప్రముఖులు టీకా వేసుకుని ఆ సంగతి మీడియా ద్వారా వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid vaccine
- Rajanikant
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

