Home
boxing championships
boxing championships
-
"సెమీస్‌కు నుపుర్.. బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకం ఖాయం"
1 year agoప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖరారైంది. హెవీ వెయిట్ బాక్సర్ నుపుర్ షెరోన్.. సెమీస్‌కు దూసుకెళ్లి దేశానికి మొదటి పతకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగిన మహిళల 80 కిలోల క్వార్టర�"లక్ష్య ముందంజ"
1 year agoప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 80కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ లక్ష్య చాహర్ 5-0 తేడాతో హుస్సేన్ ఇషాహ్(జోర్డాన్)పై అద్భ"నిషా, ముస్కాన్, రాహుల్‌కు స్వర్ణాలు.. అండర్-19 కేటగిరీలో 14 పతకాలు"
1 year agoభారీ బృందంతో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అండర్ 19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌నకు వెళ్లిన భారత్‌కు పతకాల పంట పండుతున్నది. ఆదివారం జరిగిన అండర్-19 విభాగంలో పలువురు బాక్సర్లు పతకాల రేసులో ఉండగా మహిళల క"ఫైనల్‌కు నలుగురు బాక్సర్లు"
1 year agoఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించేందుకు అడుగుదూరంలో నిలిచారు. బుధవారం జరిగిన అండర్-22కి సంబంధించిన పలు కేటగిరీలలో నలుగురు యువ బాక్సర్లు సెమీస్‌లో తమ ప్రత్యర�"బాక్సర్ల జోరు"
1 year agoఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో అండర్-22 విభాగంలో సుమారు డజనుకుపైగా పతకాలు ఖాయమవగా మంగళవారం జరిగిన అండర్-19 విభాగంలో ఏకంగా ఏడుగుర"సెమీస్‌కు మరో 8 మంది బాక్సర్లు"
1 year agoఏషియన్ అండర్-15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో 8 మంది యువ భారత బాక్సర్లు సెమీస్‌కు చేరారు."యువ బాక్సర్ల జోరు"
1 year agoఏషియన్ అండర్-15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ భారత బాక్సర్లు జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన పురుషుల అండర్-15 క్వార్టర్స్‌లోని వివిధ కేటగిరీల్లో గెలిచిన ఐదుగురితో పాటు ఒక మహిళా బాక్సర్ స�"క్వార్టర్స్‌కు పూజారాణి"
4 years agoమహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ఆసియా చాంపియన్ పూజారాణి (81 కిలోలు) క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా.. టోక్యో ఒలింపిక్స్ పతక విజేత ల"థాపా బోణీ"
5 years agoప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బెల్గ్రేడ్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు జోరు కనబరుస్తున్నారు. 63.5 కేజీల విభాగం తొలి బౌట్లో స్టార్ బాక్సర్ శివ థాపా 5-0తో విక్టర్ (కెన్యా)పై ఏకపక"ఫైనల్లో ముగ్గురు"
5 years agoఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ దుబాయ్: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో ముగ్గరు బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారతాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!










