అమ్మాన్ (జోర్డాన్): ఏషియన్ అండర్-15, 17 బాక్సింగ్ చాంపియన్షిప్లో మరో 8 మంది యువ భారత బాక్సర్లు సెమీస్కు చేరారు. గురువారం రాత్రి జరిగిన క్వార్టర్స్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో టికమ్ సింగ్, అంబేకర్, అమన్ దేవ్, ఉద్ధమ్ సింగ్, రాహుల్ గెరియా సెమీస్కు అర్హత సాధించారు.
మహిళల విభాగంలో.. ఖుషీ చంద్, జియా, జన్నత్ లాస్ట్-8కు దూసుకెళ్లారు.