సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా... ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ �
జీవితమే కథలకు పుట్టిల్లు. కానీ, కథ చదివినంక ఇట్ల జరుగుతుందా అని సందేహం రావడమే విచిత్రం. అనేక సందర్భాల్లో, అనేక జీవితాల్లోని ఘటనల ప్రేరణతో కథ పుడుతుంది. కాల ప్రభావం, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు జీవిత�
లలిత కళలు మనిషి సృజనాత్మక శక్తికి మచ్చుతునకలు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితరాలు ఈ విభాగంలో ఉంటాయి. 20వ శతాబ్దంలో తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది ప్రముఖులు కళారంగాన్ని పరిపుష్టం చేశారు. తమతమ రంగాల్ల�
ఆర్థిక లావాదేవీల్లో గొలుసుకట్టు పథకాల గురించి వార్తల్లో తరచుగా వింటూ ఉంటాం. పాంజీ స్కీమ్స్ అంటే ఇవే. వీటిలో చేరేవాళ్లు తమతోపాటు మరికొంత మందిని చేర్పించాలి. సభ్యత్వ రుసుముతోపాటు తాము చేరిన సంస్థల ఉత్పత�
ప్రపంచీకరణ యుగంలో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక రంగ అభివృద్ధి, సమాచార విప్లవం ప్రసార మాధ్యమాలను పరుగెత్తిస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలూ జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో జర్న
‘రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఎన్నో చట్టాలొచ్చాయి. సంస్కరణలు జరిగాయి. ఎంతో అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు, పార్టీలు, గణాంకాలు చెబుతున్నాయి. అయినా రిజర్వేషన్లు కావాలని,
ఫ్రెంచి కథా సాహిత్యంలో గై డీ మొపాసాది అగ్రస్థానం. తన 42 ఏండ్ల జీవిత కాలంలో ఆయన 300 కథలు, 6 నవలలు, ఇంకొన్ని ఇతర రచనలు చేశాడు. ‘బెల్ అమీ’ ఆయన రెండో నవల. ఈ పదానికి ‘మంచి స్నేహితుడు’ అని అర్థం. నవలా నాయకుడు జార్జి డ్య�
ఎంతోమంది జీవితాలు కొద్ది సమయం వరకు, కొన్ని సంవత్సరాల వరకు బాగున్నా, అనుకోకుండా అందరి జీవితాల్లో కుదుపులు సంభవిస్తుంటాయి. దీంతో ఆకాశంలో తిరుగాడే వారు కూడా నేల మీదికి పడిపోతారు. ఇన్నాళ్లూ వాళ్లు గడిపిన జీ�