ఈ దేశం భగత్‌సింగ్‌కు జన్మనిస్తే.. ఆయన బ్రిటిష్ కబంధహస్తాల్లో చిక్కుకున్న భరతమాత విముక్తి కోసం ఉరికంబాన్నే ముద్దాడాడు. బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లులను తెచ్చే ప్రయత్నంలో భగత్‌సింగ్, తన సహచరులు సెంట్రల్ అసెంబ్లీలో ‘చెవిటివానికి సైతం వినపడేందుకు’ అంటూ శబ్దం చేసే బాంబును ఉపయోగించి నిరసనను ప్రకటిస్తారు. పిరికివారిలా పారిపోకుండా అక్కడే పోలీసులకు లొంగిపోతారు.
నేటి తరమంతా భగత్‌సింగ్ చేతిలో పిస్తోల్ ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు కానీ, మరణం అంచున ఆయన చేసిన అధ్యయనాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. 23 ఏళ్ల యువకుడైన భగత్‌సింగ్ దేశ సంగ్రామంలో బంధీగా మారిన తరువాత అధ్యయనాన్ని ఆచరణలో పెట్టాడు. ఈ పుస్తకంలో భగత్‌సింగ్ అంతరంగాన్ని ఆవిష్కరించారు. నిర్భంధంలో ఉండి కూడా సమకాలీన సమాజం, భవిష్యత్ తరాల గురించి, దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేకంగా చేసిన అధ్యయనాలు ఇందులో ప్రస్తావించడం గమనార్హం. భగత్‌సింగ్‌ను ఒకే కోణంలో చూసేవారికి ఆయనొక అపరిచితుడే. ఆ విప్లవకారుడిని అర్థం చేసుకోవాలంటే ఆయనలోని సాహసాన్ని, అధ్యయనాన్ని, దార్శనికతను అధ్యయనం చేయాలి.
పేజీలు: 184, ధర: రూ.180
ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
రచయిత: చమన్‌లాల్,
అనువాదం: బోడపట్ల రవీందర్
-రాజు పిల్లనగోయిన
రచన : సుంకరి కృష్ణ ప్రసాద్
పేజీలు : 128; ధర : రూ.120
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94928 84122
సంపాదకులు : గబ్బిట దుర్గా ప్రసాద్
పేజీలు : 32; ధర : రూ.30
ప్రచురణ : సరసభారతి
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 99890 66375
రచన : విహారి, పేజీలు : 71;
ధర : రూ.100,
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98480 25600