ఇందిరాపార్క్ సమీపంలోని కళా భారతి ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 8వ రోజు సందర్శకులతో సందడి నెలకొంది. గురువారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బుక్ ఫెయిర్‌ను సందర్శించారు.
పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్ధమవుతున్నది.
హైదరాబాద్ : నగరంలోని తెలుగు అకాడమి చేపట్టిన పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంటర్, డిగ్రీ, డీఎల్ఎడ్, బీఎడ్, పీజీ, డిక్షనరీల